Ashok Gajapathi raju: గోవా గవర్నర్‌గా నియమించడంపై స్పందించిన అశోక్ గజపతిరాజు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
భారత్ సమాచార్.నెట్: మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. హర్యానా గవర్నర్‌గా ఆషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గప్తాను, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతిరాజుని గోవా గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గోవా గవర్నర్‌గా తనను నియమించడం పట్ల అశోక్ గజపతిరాజు స్పందించారు. అవకాశాల కోసం తానేప్పుడు పరిగెత్తలేదని ఆయన…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి



