భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ రంగానాథ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం జగజ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. రక్షణ మంత్రిగా దేశ సరిహద్దులను కాపాడటంలోనే కాకుండా, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి బాటలు వేసి దేశ…
సామాజిక న్యాయానికి ప్రతీక బాబు జగ్జీవన్ రామ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




