భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలో 42% రిజర్వేషన్ విషయంలో బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  ‘కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి బి.సి రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి.గవర్నర్ ఆమోదం లేకుండా జి.ఓ 9 జారీచేయడం చట్టవిరుద్ధం.స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకనే రేవంత్ డ్రామాలుఆడుతున్నారు. బి.సి లను మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి బి.సి. లకు…