భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం బోరుపట్ల గ్రామ శివారులోని పత్తికుంట చెరువులో గుర్తుతెలియని ఒక మగ వ్యక్తి శవం తేలియాడుతుండడంతో గమంచిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తి 40 సంవత్సరాల వరకు ఉంటుందని, శరీరంపై ఎలాంటి బట్టలు లేకుండా ఓన్లీ అండర్వేర్ మాత్రమే కలిగి ఉన్నాడని, చెరువు సమీపంలో అతని ప్యాంట్ చొక్కా, చెప్పులు ఉన్నట్లు గుర్తించినట్లు హత్నూర పోలీసులు తెలిపారు. సంబంధికులు ఎవరైనా మృతదేహాన్ని గుర్తు పడితే హత్నూర పోలీస్ స్టేషన్‌లో…