భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా తాండూర్ మండలంలోని ఐబీ కేంద్రంలో బీఆర్ఎస్ తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. దుకాణ, వాణిజ్య వ్యాపారులతో పాటు ప్రవేట్ విద్యాసంస్థలు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొన్నాయి. మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు పర్యటించి బోయపల్లి నుంచి ఐబీ వరకు నిరసన బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మంత్రి తన అధికార బలంతో అరాచకాలు సృష్టిస్తూ అడ్డదారిలో…
బీఆర్ఎస్ బంద్ ప్రశాంతం.. సంపూర్ణం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




