భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: యునైటెడ్ కింగ్డం(UK)లో మరోసారి భారతీయ విద్యార్థిపై దాడి జరిగి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. హరియాణాకు చెందిన యువకుడు విజయ్ కుమార్ షియోరాన్ (Vijay Kumar Sheoran) (30) యూకేలోని వోర్స్టర్ నగరంలో నవంబర్ 25న దారుణ హత్య (Brutal murder)కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కత్తులతో దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన విజయ్ (Vijay Kumar Sheoran)ను అక్కడి ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన మృతి చెందినట్లు అక్కడి…
UK: యూకేలో భారత యువకుడి దారుణ హత్య
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗
