భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: చెరువులో ఎడ్ల బండి ప్రమాదవశాత్తు బోల్తాపడిన ఘటనలో ఎద్దు మృతి చెందగా, రైతు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన దాగం మల్లయ్య, అనే రైతు గురువారం మధ్యాహ్నం సమయంలో తన చెను నుంచి ఎడ్ల బండి కట్టుకుని దగ్గరలో ఉన్న తాండూర్ శివారులోని పెద్ద చెరువుకు ఎద్దులకు నీళ్ళు తాగించెందుకు తీసుకేళ్ళాడు, అక్కడ గుంత లోతుగా ఉండడంతో ఒక్కసారిగా ఎడ్లబండితో పాటు రైతు నీళ్లలో మునిగిపోయాడు. వెంటనే తేరుకున్న…
చెరువులో ఎడ్ల బండి బోల్తా ఎద్దు మృతి: రైతు క్షేమం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




