భారత్ సమాచార్, ఆదిలాబాద్: జందాపూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ సుల్తానా బేగం నిర్లక్ష్యంగా కారును నడిపి ఎస్సీ కాలనీ నందు బతుకమ్మ గద్దెను ఢీ కొట్టింది. మహిళలతో నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, మహిళల పట్ల బతుకమ్మ పట్ల దుర్భాషలాడిన సంఘటనపై మహిళల ఫిర్యాదుతో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు పంచాయతీ సెక్రెటరీ సుల్తానా బేగంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టడం జరుగుతుందని ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిధర్ తెలియజేశారు. ఈ ఘటనపై మహిళా పై, శాఖ పరంగా మహిళ పై అధికారులకు…
జందాపూర్ సెక్రటరీ సుల్తానా బేగంపై కేసు నమోదు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




