భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: చదువుకో తెలంగాణ అనే కార్యక్రమం నిర్వాహణ చేపట్టిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారిని చదువుపై మరింత శ్రద్ధ పెట్టేలా ప్రోత్సాహించి, వారి లక్ష్యాలను సాధించే దిశగా మార్గనిర్దేశం చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలలో అత్యున్నత మార్కులు సాధించి మొదటి స్థానాన్ని పొందిన వారికి 5 లక్షల రూపాయలు, రెండవ స్థానాన్ని పొందిన వారికి 3 లక్షల రూపాయలు, ప్రతీ జిల్లాలో మెదటిస్థానం…
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




