భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించారు బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, ఆమె చేసిన పోరాటలను గుర్తు చేసుకున్నారు. చాకలి ఐలమ్మ ఒక మహిళగా జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా.. తెలంగాణ సాయుధ పోరాటంలో…





