భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల 6వ తరగతి విద్యార్థి పెరుమాండ్ల చక్రధర్ స్టేట్ ఫస్ట్ విజేతగా నిలిచాడు. గత నవంబర్ నెలలోనే చక్రధర్ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 7, 8, 9వ తేదీలలో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు గట్టి పోటీ ఇవ్వడంతోపాటు తన సైన్స్ ప్రాజెక్ట్‌తో…
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో పెరుమాండ్ల చక్రధర్‌కు ఫస్ట్ ఫ్రైజ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




