భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: వసంత పంచమి అనేది యావత్ భారతదేశంలో సరస్వతి దేవికి పూజ చేస్తూ, విశేషంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం మాఘ శుద్ధ పంచమి రోజును వసంత పంచమి అంటారు. దీనిని మదన పంచమి అని కూడా అనవచ్చు. ఈ మాఘశుద్ధ పంచమి రోజునే సరస్వతీదేవి జన్మించారు. ఈ వసంత పంచమిని పురస్కరించుకొని మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసున్న చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారంలో ఇటీవల కొత్తగా ఎన్నికైన…
అన్నారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




