భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో నిర్వహించనున్న ‘జనగణన-2027’ను అధికారులు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ, మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత ఇండ్ల గణన ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.

ప్రతి 300 ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించి, అధునాతన యాప్ ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక…