భార‌త్ స‌మాచార్.నెట్, గుంటూరు జిల్లా : ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న పేషెంట్‌ కుటుంబానికి అనుకోని షాక్ తగిలింది. భార్యకు చికిత్స చేయించుకోవడానికి వచ్చి పది రోజులుగా ఏఐఐఎంఎస్‌ (AIIMS)లో ఉన్న వ్యక్తి ద్విచక్ర వాహనం పార్కింగ్ నుంచే చోరీకి గురైంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఏఐఐఎంఎస్ హాస్పిటల్ వద్ద జరిగింది. పెనుగంచిప్రోలు మండలానికి చెందిన మొండితోక గోపి, తన భార్య వైద్యం కోసం పది రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి పార్కింగ్‌లో ఉంచిన తన…