భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో దంతాన్ పల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ ములుగు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్ల లింగం, తాజా మాజీ మూడవ వార్డు సభ్యుడు కాంచనపల్లి నర్సింలు, మాజీ స్కూల్ చైర్మన్ గొల్ల నర్సింలు, కన్నారం నెల్లూరు, నాంచారి ప్రకాష్ వీరు కాంగ్రెస్ పార్టీ కి వీడ్కోలు చెప్పి బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. వీరితో పాటు బీఆర్ఎస్ సభ్యులు…
కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




