భారత్ సమాచార్, ఏలూరు జిల్లా: రాజవొమ్మంగి ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి కిర్రాబు మడేరు కాలువ పై ఆనకట్ట నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే &రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి కోరారు. ఈ మేరకు ఏలూరు జిల్లా వేలేరుపాడులో పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, పునరావాసం కార్యక్రమం నిర్వహించారు. పోలవరం భూసేకరణ, పునరావాసం కొరకు ప్రభుత్వం రూ:1000/-కోట్లు నిధులు విడుదల చేసింది. దానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి మడేరు కాలువపై వంతెన నిర్మించాలని…