భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం సీపీఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ఈ విషయంలో పార్టీ కట్టుబడి ఉందని సీపీఐ పట్టణ కార్యదర్శి టీ. వీరేష్ స్పష్టం చేశారు. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న దీక్ష 76వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదోని జిల్లా సాధనకు సంఘీభావంగా సీపీఐ అనుబంధ సంఘం మహిళా సమాఖ్య (NFIW) న్యూ గాంధీనగర్ శాఖ నాయకులు టి. రాజమ్మ, కె.…