భారత్ సమాచార్, గుంటూరు జిల్లా: సొంత ఊరిలోనే తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేసారు. కొల్లిపరకు చెందిన భార్యాభర్తలు కటారి వెంకటేశ్వర్లు (27), తేజ నాగమణి గత కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నారు. పల్సర్ బండిపై తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తూములూరు గ్రామంలో మధుసూదన్ రావు ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేసారు. దీంతో కొల్లిపర పోలీసులకు బాధితుడు పిర్యాదు చేసాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కటారి వెంకటేశ్వర్లు, తేజ…
దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




