భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ(ఎంఎల్) రైతు సంఘం ఆధ్వర్యంలో ఎరువుల ధరల పెంపును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ చంద నరేష్‌కు వినతిపత్రం సమర్పించి రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎరువుల ధరలను వెంటనే తగ్గించి రైతులకు అందుబాటు ధరల్లో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, తొర్రూరు డివిజన్…





