భారత్ సమాచార్, శ్రీకాకుళం జిల్లా: మొంథా తుఫాన్ నేపథ్యంలో కోనసీమ, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుందని, తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారాలు నియమించినట్లు మంత్రి స్పష్టం చేశారు. అన్ని జిల్లాలో కట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయాన్ని పొందవచ్చు అని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి తుఫాన్ ప్రభావం తెలుసుకున్నారు.…
మొంథా తుఫాన్… కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




