భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: తాగునీటి అవసరాల కోసం వెళుతున్న ప్రజలను దారి పొడవునా రాళ్ళు పెట్టి అడ్డుకుంటూ, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు బెజ్జికల్లుకు చెందిన పోలె నరసయ్య. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్లుకు చెందిన సదరు వ్యక్తి, గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ వాసులను మంచినీళ్లు తెచ్చుకునే చేతి పంపు బోరింగ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుని ఈ దారి నాది ఇక్కడ నుంచి ఎవరూ వెళ్ళవద్దు అని అసభ్యకరమైన బూతులు తిడుతూ బజార్లో రాళ్లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ…
ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు: గ్రామ ప్రజలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




