భారత్ సమాచార్.నెట్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలంలోని తడ్గూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థిని శాంతా బాయి ఇరన్న, గ్రామాభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు బలపర్చిన ఈమె.. ప్రజాసేవ, గ్రామాభివృద్ధియే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

 

గత 20 ఏళ్లుగా సమాజ సేవ చేస్తున్నానని తెలిపిన శాంతా బాయి.. సర్పంచ్‌గా గెలిస్తే సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికీ తాగునీరు, యువతకు లైబ్రరీ వంటి మౌలిక వసతులను కల్పిస్తానని హామీ ఇచ్చారు.…