భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే నట్టల మందును నెల్లికుదురు మండలంలోని మునిగిలవీడులో సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు బుధవారం గొర్రెలకు నట్టలమందు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన గొర్రెల పెంపకానికి నట్టల మందును ఉపయోగించుకోవాలని గొర్రెలు, మేకల పెంపకందారులకు సూచించారు. గొర్రెలు, మేకలు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వం మంజూరు చేసిన నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలని పెంపకందారులకు సూచించారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ సోమ శ్రీనివాస్, ఉప సర్పంచ్…
మునిగలవీడులో నట్టల మందు పంపిణీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




