భారత్ సమాచార్, అంతర్జాతీయం : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలతో కలిసి ఓవల్ ఆఫీస్‌లో సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించారు. నవంబర్ 6న జరిగిన ఈ కార్యక్రమంలో భారత అమెరికా సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికాలో భారత సంప్రదాయాలకు లభిస్తున్న గుర్తింపునకు ఈ వేడుక మరో ఉదాహరణగా నిలిచింది. భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా, ఐబీఎం సీఈఓ…
వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి వేడుకలు..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗


