భార‌త్ స‌మాచార్, ఉద్యోగం : సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక ప్రకటన చేసింది. 2026 సివిల్స్ మెయిన్ పరీక్షల ఫలితాలను నవంబర్ 5న విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన 2,526 మంది అభ్యర్థులను తదుపరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)కు ఎంపిక చేసింది. ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్ నంబర్ ఆధారంగా పరిశీలించుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 13,343 మంది అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 30…