భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: డోంగ్లి మండలంలోని మాధన్ హిపర్గా గ్రామంలో శుక్రవారం రోజున గర్భిణీలకు, బాలింతలకు గ్రామ సర్పంచ్ బాచేవారు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల ఆహారం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరవడుతోందని, దీంతో అనేక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో…
గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




