అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం..

చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం..

పిసిబి, నీటి పారుదల శాఖల అధికారులపై ఎమ్మెల్యే జిఎంఆర్ ఫైర్..

ప్రకృతిని విధ్వంసం చేస్తే ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదు..

తీరు మార్చుకోకపోతే మూసుకోవాల్సిందే.. కాలుష్య కారక పరిశ్రమలకు ఎమ్మెల్యే జిఎంఆర్ అల్టిమేటం..

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం..

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ప్రజలకు ఉపాధి లభిస్తుందని పరిశ్రమల స్థాపనకు స్వాగతం పలికితే.. నేడు అవే పరిశ్రమలు ప్రజల ప్రాణాలు…