భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ గంటల తరబడి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకునే విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థుల సౌకర్యార్థం మెదక్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను బుధవారం ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎస్. రాజు ప్రారంభించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో పలువురు నిరుద్యోగ…






