భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: నిరంతర విద్యుత్తు సరఫరా ఇవ్వడమే లక్ష్యంగా విద్యుత్తుశాఖ వారు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తూ నిరంతరం పలు గ్రామాలు పర్యటించి అక్కడ నెలకొన్న విద్యుత్తు సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం రాగడప గ్రామంలో ప్రజాబాట నిర్వహించారు. త్రిపురారం మండలం విద్యుత్తుశాఖ సహాయక ఇంజనీరు బాలు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం, హెచ్.జి ఫ్యూస్, ఎల్.టి ఫ్యూస్ లను, వదులుగా…
రాగడపలో విద్యుత్‌శాఖ ప్రజాబాట కార్యక్రమం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




