భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: విద్యుత్తు మరమ్మతుల కారణంగా పలు గ్రామాలలో కరెంటు కోతలు జరుగుతుండడం సర్వ సాధారణం. దీనిలో భాగంగా నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం (సబ్ స్టేషన్)లో 11కేవీ త్రిపురారం టౌన్ ఫీడర్ యల్.టి లైనుకు 06 ఫిబ్రవరి 2026, శుక్రవారం నాడు విద్యుత్ మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో 11కేవీ త్రిపురారం టౌన్ ఫీడర్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ప్రాంతానికి ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకూ విద్యుత్తు…
త్రిపురారం ఇందిరమ్మ కాలనీకి విద్యుత్ నిలిపివేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




