భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలం అచ్చూలాపూర్ గ్రామంలోని అంగన్వాడీ 2 కేంద్రంలో ఎస్బీఐ పాన్ ఇండియా సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎస్బీఐ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు అవసరమైన ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా మిత్ర హలిస్టిక్స్ హెల్త్ సోసైటి చైర్మన్ లక్ష్మి రెడ్డి, మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎస్‌బీఐ పాన్ ఇండియా సిఎస్‌ఆర్ కార్యక్రమాలను చేపడుతోందని. ఈ కార్యక్రమాల ద్వారా అంగన్‌వాడీలకు అవసరమైన సౌకర్యాలు, వనరులు కల్పించి, పిల్లలు, తల్లులకు…
ఎస్బీఐ ఆధ్వర్యంలో ఉపకరణాలు అందజేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




