భారత్ సమాచార్.నెట్, పార్వతీపురం మన్యం జిల్లా: రసాయనాలు లేని వ్యవసాయానికి, సంప్రదాయ చిరుధాన్యాల ప్రాశస్త్యానికి దక్కిన గౌరవమిది. పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, వంజరపుగూడ గ్రామానికి చెందిన ఎస్టీ (గదబ) పీవీటీజీ మహిళ మర్రి నవ్యకు ‘ఏరువాక ఫౌండేషన్ ఎక్సలెన్స్ అవార్డు 2025’ లభించింది. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కిసాన్ మహోత్సవం సందర్భంగా, రసాయనాల్లేకుండా సేంద్రీయ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో ఆమె తయారు చేస్తున్న రుచికరమైన ఉత్పత్తులకు గాను ఈ ఉత్తమ అవార్డును ప్రదానం చేశారు. ఏరువాక ఫౌండేషన్ ప్రతినిధులు…
ఆదివాసీ మహిళకు ఏరువాక ఫౌండేషన్ అవార్డు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




