భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల : దేశ రక్షణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తూ.. వారి స్మారకార్థం ప్రతి సంవత్సరం ఈనెల 21న నిర్వహించే “పోలీస్ ఫ్లాగ్ డే” సందర్భంగా జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం ఆన్లైన్ వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నారు. పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరించుకోవడంలో భాగంగా ఈ పోటీని ప్రకటించారు. 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) వరకు చదువుతున్న విద్యార్థులు…
అమరవీరుల త్యాగంపై వ్యాసరచన పోటీలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




