భారత్ సమాచార్.నెట్, కర్ణాటక: దేశంలో రోజుకురోజుకు హత్య ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉత్తర కర్ణాటకలోని కార్వర్ గ్రామానికి చెందిన మంజునాథ్‌ బజయ్య చెన్నయ్య 2002లో తన మేనమామను హత్య చేశాడు. ఈ కేసులో అతడు జైలు కెళ్లి 14 ఏళ్లు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాడు. తిరిగి 2016లో జైలు నుంచి విడుదలయ్యాక దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రవీశ్‌ గణపతి చెన్నయ్య(35)తో మంజునాథ్‌కు స్నేహం కుదిరింది. వీరు ఇద్దరూ గత కొంతకాలంగా…