- భారత విదేశాంగ మంత్రి జైశంకర్
భారత్ సమాచార్, వెబ్డెస్క్: చమురు కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. కొనుగోలు అనేవి జాతీయ ప్రయోజ నాలపై ఆదారపడి ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కు జైశంకర్ హాజరయ్యారు. దీని భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ తన వ్యూహాత్మక ప్రయోజ నాలకు కట్టుబడి ఉంటుందన్నారు. ఇంధన సమ స్యల విషయానికొస్తే.. ప్రస్తుతం మార్కెట్ సంక్లి ష్టంగా ఉంది. భారత్లోని చమురు కంపెనీలు యూరప్ సహా ప్రపంచంలోని ఇతర…




