భారత్ సమాచార్.నెట్, నారాయణపేట: జిల్లా కేంద్రంలో యూరియా లభ్యతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తమకు సరిపడినంత యూరియాను అధికారులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న నారాయణపేట ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై ఆంజనేయులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, అధికారులు వచ్చి యూరియా సరఫరాపై హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు. దీంతో ఎస్సై వెంకటేశ్వర్లు…
యూరియా కోసం రైతుల నిరసన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




