భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సంబరాలు సిస్టర్ స్థాన్సిలాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బి.డి. సుధీర్ రాజు అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి కాజా హుస్సేన్ రిపోర్టును ప్రవేశపెట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెట్కూరి సీఈవో డాక్టర్ కే. వేణుగోపాల్ పాల్గొని శాస్త్రీయ దృక్పథం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అపోహలు, మూఢనమ్మకాలను పోగొట్టాలంటే శాస్త్రీయ ఆలోచన అవసరమని పిలుపునిచ్చారు. అధ్యాపకులు డాక్టర్ కే. బడే సాహెబ్, విజయ్‌కుమార్, రఘుబాబు శాస్త్రీయ…