భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కరాటే బాలికల ఆత్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ పీఎం శ్రీ పాఠశాలలో 72 రోజులపాటు విద్యార్థినిలకు ఉచిత కరాటే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరాటే మాస్టర్ భిక్షపతి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చిన అనంతరం మంగళవారం వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ…
విద్యార్థినిలకు ఉచిత కరాటే శిక్షణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




