భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: మున్సిపల్ ఎన్నికల వేళ వనపర్తి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని 27వ వార్డు (సాయి నగర్ కాలనీ) కౌన్సిలర్ అభ్యర్థిగా విద్యావంతురాలు, నిరంతరం ప్రజాసేవలో ఉండే జంగిడి సరితా రవి యాదవ్ బరిలోకి దిగారు. ఎంపికలో ప్రజాభిప్రాయమే ప్రాతిపదిక గత కొన్నేళ్లుగా వార్డులోని సమస్యలపై స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్న సరితా రవి పనితీరును గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వీరినే బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాయినగర్ కాలనీ వంటి విద్యావంతులు ఉన్న…
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా: జంగిడి సరితా రవి యాదవ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




