భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలో వార్డు సభలు జోరుగా సాగుతున్నాయి. జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు దశలవారీగా జరుగుతున్న ఈ సభల్లో భాగంగా శనివారం 7, 8, 9, 15వ వార్డులలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాచునూరి లక్ష్మి రాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో ఈ సభలు జరిగాయి.
ఈ సందర్భంగా…





