భారత్ సమాచార్, తెలంగాణ: హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రేపు ఉదయం 8 గంటల వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.

 

ఇక మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు,…