భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఓ ఫంక్షన్ హల్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఉద్యానశాఖ అధికారులు ఆయిల్ పామ్ పంటపై ప్రెజెంటేషన్ ఇచ్చి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభాలు అర్జించడంతోపాటు మూడు సంవత్సరాల పాటు…
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు: ఎమ్మెల్యే రామారావు పటేల్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




