భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: రంజాన్ మాసాన్ని స్వాగతిస్తూ ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో భారీ బహిరంగ ధార్మిక సభ ఏర్పాటు చేయబడుతుంది. ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం, జమీయతే ఉలమాయే హింద్ అధ్యక్షులు అంజద్ బాషా సిద్ధికి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు జరుగనున్న సభలో రాష్ట్ర మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్, హైదరాబాద్‌ ప్రముఖ ధార్మిక పండితులు మహమ్మద్ అమీర్, మహమ్మద్ అతిఖుర్ రహ్మన్…