భారత్ సమాచార్, ప్రకాశం: తర్లుబాడు మండలం కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నలుగురు సంతానం. బాధ్యత మరిచిన భర్త బాలాజీ భార్యాబిడ్డలను వదిలి వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. అడిగినప్పుడు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే భాగ్యలక్ష్మిని చిత్రహింసలకు గురి చేసేవాడు. గత రెండు రోజులు క్రితం అడిగిన డబ్బులు ఇవ్వలేదని, మహిళ అని కూడా చూడకుండా తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఇష్టం వచ్చిన విధంగా ఆమెపై దాడి చేసాడు. ఆ…
భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




