భారత్ సమాచార్, సినీ టాక్స్ : టాలీవుడ్ అగ్రనిర్మాతగా దిల్ రాజు వెలుగొందుతున్నారు. నిర్మాతగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న నలుగురు నిర్మాతల్లో ఈయన ఒకరు. దిల్ రాజు నిజామాబాద్ నుంచి ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఫీల్డ్ కు వచ్చారు. చిన్న డిస్ట్రిబ్యూటర్ గా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే కష్టపడ్డారు. ఆ తర్వాత ‘దిల్’ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమా…