భారత్ సమాచార్, పెద్దపల్లి జిల్లా: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ అమలులో ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్నికల విధుల్లో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ వినతులను సమర్పించడానికి కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




