భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జర్నలిస్టుల అక్రిడేషన్ జారీ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన 252 జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే‌హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు బీ.శ్రీధర్ రావు డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని ఆయన కోరారు. శనివారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వనపర్తి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీ.శ్రీధర్ రావు మాట్లాడుతూ. ప్రస్తుతం కొత్త జీవో ప్రకారం చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేవలం చిన్న…