భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ఎన్ఎస్ఎస్ యూనిట్ 2, 4 ఆధ్వర్యంలో శీతాకాల శిబిరం ఐదవ రోజులో భాగంగా ఏదుల మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్, గ్రామ సర్పంచ్ పరశురాముడు, ఉప సర్పంచ్ శేశి రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ధాంసింగ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తో కలిసి గ్రామంలోని ప్రధాన రహదారి రోడ్లను శుభ్రపరిచారు. కుందేళ్ళ అర్జున్…