భారత్ సమాచార్, సినీ టాక్స్ : బాలీవుడ్ ప్రముఖ నటి, కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్ పేరు పేరు ఈ మధ్య సినిమాల్లో కంటే దేశ రాజకీయాల్లోనే ఎక్కువ నానుతుంటోంది అంటే అందులో ఎటువంటి సందేహం లేదు మరి. హిందూ జాతీయ వాదానికి సపోర్ట్ గా తరుచూ కామెంట్స్ చేస్తూ, ఇతరులకు కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటోంది. ఈమె తెలుగులో ప్రభాస్ సరసన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఏక్ నిరంజన్’ మూవీతో తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. మొదట్లో బోల్డ్ పాత్రలు…
మరో సైకాలజికల్ థ్రిల్లర్ లో కంగనా
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
