భారత్ సమాచార్.నెట్, ఖమ్మం: తండ్రి పల్సర్ బైక్ కొనివ్వలేదని కొడుకు తండ్రిపై దాడి చేసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన నాగయ్య కుమారుడు సతీష్ ఎనిమిదో తరగతి చదుకుని జులాయిగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో తనకు ద్విచక్రవాహనం కొనివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో గత అర్ధరాత్రి తండ్రి నాగయ్యపై కొడుకు సతీష్ గొడ్డలితో దాడి చేశాడు. దీంతో…
దారుణం.. పల్సర్ బైక్ కొనివ్వలేదని గొడ్డలితో నరికేశాడు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




